Take a fresh look at your lifestyle.

వ్యక్తిగత భద్రత లేకుండా బయటకు రావద్దు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

లాక్‌డౌన్‌ వెసులుబాటులో హైదరాబాద్‌ ప్రజలు   మరింత అప్రమత్తంగా ఉండాని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. కొరోనా కట్టడికి ప్రజలు  వ్యక్తిగత జాగ్రత్తలు  తీసుకోవాని సూచించారు. లాక్‌డౌన్‌ సడలింపులతో నగరంలో కొరోనా కేసుల  సంఖ్య పెరుగుతోంది. గత 15 రోజుల  నుంచి హైదరాబాద్‌లో రద్దీ పెరగడం జాగ్రత్తలు పాటించకపోవడంతోకొరోనా కేసుల  సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉద్యోగులు , వ్యాపారస్తులు  మినహా మిగతావారు అనవసరంగా  రోడ్లపైకి రావొద్దని’ కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత భద్రత లేకుండా నిర్లక్ష్యం వహించరాదన్నారు.

Leave a Reply

error: Content is protected !!