Take a fresh look at your lifestyle.

ఇం‌ద్రేశం గ్రామానికి ట్రాన్స్‌ఫార్మర్‌ ‌మంజూరు చేయండి

పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీలో ఓల్టేజీ వల్ల వరి పంట పూర్తిగా బీటలు వారిపోయిందని బుధవారం రైతులు వాపోయారు.

ట్రాన్స్ ‌ఫార్మర్‌ ‌ట్రిప్పు అవ్వడంతో బోర్లు కూడా కాలిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారులు స్పందించి గ్రామానికి ట్రాన్స్‌ఫార్మర్‌ ‌మంజూరు చేయాలని అధికారులను రైతులు కోరారు.

Leave a Reply