మణుగూరు మున్సీపాలీటీ పనిధిలోని శేషగిరినగర్ గ్రామానికి చెందిన తేజశ్వంత్ బాలుడిపైన కుక్కలు దాడి చేశాయి.దీని కారణంగా బాలునికి గాయాలయ్యాయి.కుక్కలను నిర్మూలించాలని మున్సీపాల్ అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన ఉపయోగం లేకుండా పోతుందని గ్రామస్థులు తెలిపారు.వెంటనే కుక్కలను నివారించాలని వారు తెలిపారు.