Take a fresh look at your lifestyle.

పీసీసీ మార్పు ఇప్పట్లో లేన్నట్లునా….?

pcc change , uttam kumar , election schedule,  municipal elections
మున్సిపల్ ఎన్నికల తర్వాతే పీసీసీ మార్పు…?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి మార్పు పై మరికొన్ని రోజులు సస్పెన్స్ తప్పేలా లేదు..ఈ నెల చివరివారంలో , నూతన సంవత్సరం మొదటివారంలో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని అందరు ఊహించారు..కానీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం తో ఇక ఇప్పట్లో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఎన్నికల షెడ్యూల్ అనుకున్న సమయం కంటే ముందే రావడంతో మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రస్తుత పీసీసీ ఆధ్వర్యంలోనే కొనసాగిస్తారని,అలా కొనసాగించడమే సరైన నిర్ణయమని కొందరి అభిప్రాయం.మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతే నూతన పీసీసీ నియామకం ఉంటుందనే చర్చ నడుస్తోంది.

Tags: pcc change , uttam kumar , election schedule,  municipal elections

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy