Take a fresh look at your lifestyle.

అనుమానితులకు ఆశ్రయమివ్వకండి

జిల్లాకు నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులూ సంచరిస్తున్నటు విశ్వసనీయ సమాచారం అందిందని వారికీ ఎవరు ఆశ్రయం కల్పించొదన్ని వారి ఆచూకీ తెలిపినవారికి నజరానా ఇస్తామని మహబూబాబాద్‌ ‌ట్రైనింగ్‌ ఎస్పీ గౌతమ్‌ ‌తెలిపారు బుధవారం గూడూరు పోలీస్‌ ‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ కొత్తవారికి ,అనుమానితులను ఆశ్రయం కల్పించ కూడదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారిపైన కేస్‌ ‌నమోదు చేసు చట్టపరమైన చర్యలు తీస్కుంటామన్నారు.

ముఖ్యంగా ఎవరైనా కానీ తప్పించుకున్న మావోయిస్టు ల గురించి సమాచారం అందించి పట్టించిన వారికి తగినంత పారితోషకం అందిస్తాం వారి పేర్లను గోప్యంగా వుంచు తమన్నారు .ప్రజలు కూడా పోలీస్‌ ‌వారికి సహకరించాలనికోరారు ఈ కార్యక్రమాలో డిఎస్పీ నరేష్‌ ‌కుమార్‌ ఎస్సై యాసిన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply