Take a fresh look at your lifestyle.

జిల్లాల వారీగా ఖాలీలు..

అత్యధికంగా హైదరాబాద్‌లో…అతి తక్కువగా వనపర్తిలో..
హైదరాబాద్‌ – 5,268, ‌నిజామాబాద్‌- 1,976, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి- 1,769, రంగారెడ్డి- 1,561, కరీంనగర్‌- 1,465, ‌నల్లగొండ- 1,398, కామారెడ్డి- 1,340, ఖమ్మం- 1,340, భద్రాద్రి కొత్తగూడెం- 1,316, నాగర్‌కర్నూల్‌- 1,257, ‌సంగారెడ్డి- 1,243, మహబూబ్‌నగర్‌- 1,213, ఆదిలాబాద్‌- 1,193, ‌

సిద్దిపేట- 1,178, మహబూబాబాద్‌- 1,172, ‌హనుమకొండ- 1,157, మెదక్‌- 1,149, ‌జగిత్యాల- 1,063, మంచిర్యాల- 1,025, యాదాద్రి భువనగిరి- 1,010, జయశంకర్‌ ‌భూపాలపల్లి- 918, నిర్మల్‌- 876, ‌వరంగల్‌- 842, ‌కుమ్రం భీం ఆసీఫాబాద్‌- 825, ‌పెద్దపల్లి- 800, జనగాం- 760, నారాయణపేట్‌- 741, ‌వికారాబాద్‌- 738, ‌సూర్యాపేట- 719,ములుగు- 696, జోగులాంబ గద్వాల- 662, రాజన్న సిరిసిల్లా- 601, వనపర్తి- 556.

Leave a Reply