Take a fresh look at your lifestyle.

‌సిఐటియు ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

మణుగూరు సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని ఏఎన్‌ఎం‌లకు మాస్కులను జిల్లా నాయకులు బండ రాజేష్‌ అం‌దజేశారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… కోవిడ్‌19 ‌మహామ్మారిని తరిమివెయడానికి ఏఎన్‌ఎం‌ల కృషి అమోఘమన్నారు. వారి ప్రాణాలను సైతం లెక్కచయకుండా ప్రజలను నిరంతరం అందుబాటులో వుంటు ప్రజలకు కరోనాపై అవగా•హాన కల్పిస్తున్నారని ఇలాంటి సమయంలో సమంయలో ఏఎన్‌ఎం‌లకు రక్షణ పరికరాలు ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం‌లు సుమలత, వీరమాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!