Take a fresh look at your lifestyle.

గొత్తికోయలకు నిత్యవసరాలు పంపిణీ

ఏడూళ్ళ బయ్యారం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని ఉమేష్‌ ‌చంద్ర నగర్‌ ‌వలస గొత్తి  కోయలు దాదాపు 30 కుటుంబాలు కరోనా వైరస్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌ప్రభావంతో పని లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం దయా హృదయంతో తమ వంతు సహాయంగా ఏడూళ్ళ బయ్యారం పోలీసులు సిఐ దోమల రమేష్‌ , ఎస్సై బట్టా పురుషోత్తం బియ్యం,  నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply