Take a fresh look at your lifestyle.

పాఠశాల విద్యార్థులకు ఉచితంగా డిక్షనరీల పంపిణీ

Distribution free,dictionaries,school children,mallesh kumar,kurnoolనాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా తాడూరు మండలం ఐతోలు మండల పరిషత్‌ ‌ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు స్వప్న, మల్లేష్‌ ‌కుమార్‌ ‌లు ఉచితంగా డిక్షనరీలను పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్‌ ఇం‌దుమతి హాజరై మాట్లాడారు. ఈకార్యక్రమంలో విధ్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకొని భవిష్యత్తు లో మంచి మేధావులు కావాలని కోరారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. చిన్నప్పటి నుండే విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలన్నారు.

పై చదువులు చదివి మన గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అని విధ్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ‌హుస్సేన్‌, ఎస్‌ఎం‌సి చైర్మన్‌ ‌వసంత, కాంప్లెక్స్ ‌గజిటెడ్‌ ‌ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య ,మాజీ సర్పంచ్‌ ‌రేణుక ,లక్ష్మయ్య, ప్రత్యేక అధికారి ఈశ్వర్‌, ‌పంచాయతీ సెక్రటరీ బక్కయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: Distribution free,dictionaries,school children,mallesh kumar,kurnool

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply