Take a fresh look at your lifestyle.

స్వీయ ఐసొలేషన్ లో దిలీప్ కుమార్

కరొనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నది.ప్రభుత్వాలు,అధికారులు వైరస్ ను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారు.సామాన్య పౌరులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ విపత్కర సమయంలో సమాజం లోని ప్రతి వర్గం వైరస్ వ్యాపించకుండా తమ బాధ్యత గా గుర్తిస్తున్నారు.
సామాన్యుల ను ప్రభావితం చేసే సినిమా తారలు కూడా జాగ్రత్తలు వివరించడమే కాకుండా స్వయంగా పాటిస్తున్నారు…90 సంవత్సరాల వయస్సు లో బాలివుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ స్వీయ ఐసొలెషన్ ఉండి వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ట్వీట్ చేసారు.భార్య సైరా భాను తనకు తోడుగా తగు జాగ్రత్తలు తీసుకుంటుందని ట్వీట్ లో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply