Take a fresh look at your lifestyle.

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దిల్లీ షహీన్ బాగ్ లో చంటి పిల్లల తల్లులు నిరసన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింప జేసుకున్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కు వ్యతిరేకంగా దిల్లీ షాహీన్ బాగ్ లో చంటి పిల్లల తల్లులు నిరసన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పిల్లలు తల్లులను అల్లరి పెట్టకుండా.. వారిని ఎంగేజ్ చేసి ఉంచే పనిని ఇంకొంచెం పెద్ద పిల్లలైనా యువకులు చేపట్టారు.. షాహీన్ బాగ్ లో యువకులు మహిళల మధ్య అందమైన ఫ్రెండ్షిప్ స్టోరీ ఇది…
షహీన్ బాగ్ బస్టాండ్ లో బస్సులు నిలిచే అవకాశం లేదు ప్రస్తుతం అక్కడ ధర్నా జరుగుతున్నది ఖాళీగా ఉన్న బస్టాండ్ ను స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరుల జీవిత చరిత్రను తెలిపే ఓపెన్ లైబ్రరీగా మార్చారు షాహీన్ బాగ్ నివాసులు.

Leave a Reply