Take a fresh look at your lifestyle.

అగ్నిపరీక్ష..!!

దళితబందు పై ఎందుకు రాద్దాంతం
అదేమీ కాదు కదా లెఫ్ట్ ‌సిధ్ధాంతం
ఎక్కడో ఓకాడ మొదలైతే పెట్టనీ
అట్టడుగున ఉన్నోళ్ళకు చేరనీ
చేతులకు పది లక్షలు అందనీ
బాగుపడాలనే కోరుకుందాం
పేదరికమనే పదాన్ని పారదోలుదాం

ఈ పథకం సీఎం కేసీఆరుకు అగ్నిపరీక్ష!
రాష్ట్రమంతా ఇవ్వకుంటే ఓటమేశిక్ష !!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply