Take a fresh look at your lifestyle.

(సవరణ) దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం

గురువారం 4.20 ని.లకు హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆఖరి శ్వాస విడిచిన రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు శుక్రవారం మహాప్రస్థానం లో నిర్వహిస్తారని పొరపాటున శుక్రవారం సంచికలో ప్రచురించడం జరిగింది. అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానం లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply