Take a fresh look at your lifestyle.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు కు కొరొనా పాజిటివ్

రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మా రావు  కొరోనా వైరస్ బారిన పడ్డారు.ఆయన గృహంలో నే చికిత్సనందిస్తున్నారు.ఆయన ఇద్దరు మనుమలకు కూడా వైరస్ సోకినట్లు తెలుస్తుంది.కుటుంబ సభ్యులందరినీ హోమ్ క్వారంటైన్ చేసారు.

Leave a Reply