Take a fresh look at your lifestyle.

రక్షణరంగంలో 3 వేల మిలియన్‌ ‌డాలర్ల ఒప్పందాలు

Dealings of over 3 million dollars in defense

  • భారత్‌, అమెరికా మధ్య కీలక వాణిజ్య అవగాహన
  • హైదరాబాద్‌ ‌హౌజ్‌ ‌వేదికగా మోడీ,ట్రంప్‌ల చర్చలు

అమెరికా అధ్యక్షుడితో ఫలప్రదమైన చర్చలు జరిగినట్టు హైదరాబాద్‌ ‌హౌస్‌ ‌వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. భారత్‌, అమెరికా భాగస్వామ్యానికి చెందిన కీలక విషయాలను చర్చించామన్నారు. రక్షణ, భద్రత, ఎనర్జీ, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, ప్రజల సంబంధాల గురించి మాట్లాడామన్నారు. ఇక రక్షణ రంగంలో భారత్‌కు అమెరికా అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు ట్రంప్‌. ‌

రక్షణ రంగంలో 3 వేల మిలియన్‌ ‌డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌ అభేద్యంగా మారుతుందన్నారు. భారతీయుల ఆదరాభిమానాలు వెలకట్టలేనివన్న ట్రంప్‌ .. ‌మొతేరా స్టేడియంలో లభించిన అపూర్వ ఆదరణ తనకు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు.  హైదరాబాద్‌ ‌హౌస్‌లో మోదీ- ట్రంప్‌ ‌కీలక చర్చలు జరిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply