Take a fresh look at your lifestyle.

పోలీసుల ఆధ్వర్యంలో అంబులెన్స్ ‌సేవలు ప్రకటించిన సైబరాబాద్‌ ‌సిపి సజ్జనార్‌

నగరంలోని సైబరాబాద్‌ ‌జోన్‌ ‌పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్ ‌సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌తెలిపారు. గర్బిణీలు, వృద్ధులు, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లేవారికి ఈ అంబులెన్స్ ‌సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సంప్రదించాల్సిన ఫోన్‌ ‌నంబర్లు 94906 17440, 94906 17431.

- Advertisement -

సంప్రదించాల్సిన ఈమెయిల్‌ ఐడీని కూడా అందుబాటులోకి తెచ్చారు.  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆం‌క్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోగులు, చికిత్స అవసరమయ్యే వ్యక్తుల సౌకర్యార్థం పోలీసు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply