తెలంగాణలో వైన్ షాపులు మళ్ళీ తెరుచుకున్నాయి , లాక్ దాంతో గత నలభై రోజులుగా మూతపడ్డ దుకాణాలు సీఎం కేసీఆర్ ప్రకటన తో మళ్లీ తెరుచుకున్నాయి అయితే 40 రోజుల తర్వాత మద్యం షాపులు తెచ్చుకున్నప్పటికీ.. చాలా క్రమశిక్షణ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మద్యం దుకాణాల వద్ద బారులు తీరి నిల్చొని మద్యం కొనుగోలు చేస్తున్నారు.. వీడియో: వరంగల్