Take a fresh look at your lifestyle.

25 మంది కార్పొరేటర్ లకు నేర చరిత్ర..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలిచిన నేర చరితుల జాబితా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్  శనివారం విడుదల చేసింది.
గ్రేటర్‌లో 49 మంది నేర చరిత్ర ఉన్నవారు పోటీ చేయగా… 25 మంది గెలిచారని ప్రకటనలో పేర్కొన్నారు.వారిలో బీజేపీ 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎం 7.. మొత్తం 25 మంది కార్పొరేటర్లకు నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు.
Criminal history of 25 corporators ..!

Leave a Reply