Take a fresh look at your lifestyle.

ప్రపంచవ్యాప్తంగా దడపుట్టిస్తున్న కొరోనా 73 లక్షలు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌దడపుట్టిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 73 లక్షలు దాటాయి. 4 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 73,23,516 పాజిటీవ్‌ ‌కేసులు నమోద య్యాయి.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,13,731 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 33,03,893 మంది కోలుకున్నారు. గ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 20,45,549 పాజిటీవ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,14,148 మంది మృతి బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,89,140 పాజిటీవ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 40,883 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,257 మంది కోలుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!