Take a fresh look at your lifestyle.

కొరోనా అనుమానిత సింగరేణి కార్మికునికి హోమ్ క్వారంటైన్…!

ఆర్జీ 2,ఒసీపి 3 జనరల్ మజ్డుర్ కర్రె తిరుపతి తను 3 రోజుల క్రితం ఇండోనేషియా నుంచి వొచ్చిన వారితో ప్రయాణం చేసానని సింగరేణి ఏరియా దవాఖాన కు సమాచారమివ్వగా అతనిని వైద్యులు హైదరాబాద్ గాంధీ దవాఖాన కు పంపగా..వారి సూచన మేరకు ఆతనిని హోమ్ క్వారంటైన్ లో ఉంచినట్లు ఆర్జీ 1 ఏరియా జీ ఎం కె.నారాయణ తెలిపారు.కర్రె తిరుపతి నివాసముంటున్న క్వాటర్ నం.196,బ్లాక్ 14..ను క్వారంటైన్ లో ఉంచడమయినదని జీ ఎం తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!