Take a fresh look at your lifestyle.

రామగుండం చేరుకున్న వ్యక్తికి కొరోనా

  • అతనితో బోగీలో ప్రయాణించిన వారి వివరాలు సేకరణ

మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న వేళ.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ఆరుకు చేరుకోగా.. వారు ప్రయాణించిన రవాణా మార్గాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి రామగుండానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో సర్కారు అప్రమత్త మైంది. అతడితో పాటు ఆ బోగిలో ప్రయాణించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌డిప్యూటీ చీఫ్‌ ‌కమర్షియల్‌ ‌మేనేజర్‌కు ఈ మేరకు లేఖ రాసింది.

- Advertisement -

అతను మార్చి 13న ఢిల్లీ నుంచి బయల్దేరి ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌9 ‌కోచ్‌లో ప్రయాణించి మరుసటి రోజు రామగుండం చేరుకున్నాడని పేర్కొంది. అతడికి రక్త పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొంది.

Leave a Reply