Take a fresh look at your lifestyle.

మూడో….!!

కోవిడ్‌ ‌కు కామా!
అయ్యో రామా!!
జాగ్రత్త సుమా!!!

మూడో వేవ్‌ ‌వస్తున్నదట
ఆగస్టులో తాకుతుందట
ఇదీ నిపుణుల హెచ్చరిక
మళ్ళీ ఏమౌనో చూడాలిక

రెండో వేవ్‌ ‌ప్రాణాల్ని మింగింది
తీవ్ర భయకంపితులను చేసింది
పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది

ఇప్పుడు అన్నీ మరిచిండ్లు
జాగ్రత్తలు జార విడిచిండ్లు
బేఫికర్‌ ‌గా తిరుగుతాండ్లు
ఊపిరిని పణంగా పెడుతాండ్లు
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply