Take a fresh look at your lifestyle.

విదేశాల నుంచి వొచ్చిన వారికి వైద్య పరీక్షలు

విదేశాల నుంచి  మేడ్చల్ జిల్లాకు వచ్చిన వారిని కూకట్ పల్లి జోన్  సంబంధించిన ప్రయాణికులందరిని GHMC స్పెషల్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు ఇంటికి వెళ్లి విచారించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వారికి సంబంధించిన వివరాలు అన్ని సేకరిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం  37 మందిలో 35 మంది ప్రయాణికులు సమాచారం సేకరించారు. మిగిలిన ఇద్దరు ఒకరు గజ్వెల్ ఒకరు కేరళ వెళ్లినట్టుగా తెలిసింది. 35 మంది కూడా ఆరోగ్యం గా ఉన్నారు.  అధికార్లు చాలా అప్రమత్తం గా ఉన్నారు. ఎవరైనా ఇతర దేశాల నుండి గత పదిహేను రోజుల్లో వచ్చినట్టయితే   వెంటనే ప్రభుత్వ అధికారులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ ,కూకట్ పల్లి జోన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply