Take a fresh look at your lifestyle.

ఎల్బీ నగర్ లో కొరోనా కలకలం..! 36 మంది విద్యార్థులకు పాజిటివ్

రాచకొండ: ఎల్బీనగర్ లో మరోసారి విజృంభించిన కొరోనా మహమ్మారి విజృంభించింది. నాగోల్ బండ్ల గూడా లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ లో సుమారు 36 మందికి కొరోనా పాజిటివ్ గా గుర్తించారు.
ఇంకా విద్యార్థులకి వైద్యులు కొరోన పరీక్షలు చేస్తున్నారు. భయం తో కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వగా విద్యార్థులని  తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు.

Leave a Reply