Take a fresh look at your lifestyle.

తెలంగాణ లో విస్తరిస్తున్న కొరోనా పాజిటివ్..!

తెలంగాణ లో కొరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.ఆదివారం 394 మందికి పాజిటివ్ గుర్తించ గా..ఇంకా 698 మంది రిజల్ట్స్ రావలసి ఉంది.జీ హెచ్ ఎం సీ పరిధిలో 81,రంగారెడ్డి 64, మేడ్చల్ మల్కాజిగిరి లో 34 పాజిటివ్ కేసులు గుర్తించారు.
గత కొన్ని నెలలుగా కొరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా వైరస్ విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది .ప్రస్తుతం రాష్ట్రంలో 2804 కొరోనా పాజిటివ్ కేసులుండగా..హోమ్ ఐసొలేషన్ ద్వారా 1123 మంది చికిత్స పొందుతున్నారు.

Leave a Reply