Take a fresh look at your lifestyle.

పాజిటివ్‌ ….!!

‌కోవిడ్‌ ‌ను జయిస్తున్నరు
పునర్జన్మ ఎత్తు తున్నరు
వైద్యులలో  చూడు ఆనందం
కుటుంబీకుల్లో పరమానందంతగిలిందునుకో  వైరస్‌
ఆరోగ్యం జర సీరియస్‌
ఇక  దవాఖానా లో చేరిక
బతుకాలనే బలమైన కోరిక

చికిత్సలో భయపడోద్దు !
చావును దరిచేరినీయొద్దు !!
దానమ్మా.. పాజిటివ్‌ ‌పరార్‌!!!
‌నెగెటివ్‌ ‌వస్తుంది బరాబర్‌ !!!!
‌కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply