Take a fresh look at your lifestyle.

యాదాద్రి ఆలయానికి కరోనా ఎఫెక్ట్

యాదాద్రి: యాదాద్రి ఆలయానికి కరోనా ఎఫెక్ట్. నేటి నుంచి మార్చి 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. లఘు దర్శనానికి మాత్రమే అనుమతి. నిత్య, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశ కండనం రద్దు. EO Yadradri.

Leave a Reply