Take a fresh look at your lifestyle.

తెలంగాణాలో కొరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ ..

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ ‌లాబొరేటరీ సర్వీసెస్‌ ,‌హిమాయత్‌ ‌నగర్‌ ‌లోని విజయ డయాగ్నొస్టిక్‌ ‌సెంటర్‌,‌చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్, అపోలో హెల్త్ అం‌డ్‌ ‌లైఫ్‌ ‌స్టైల్‌ ‌లిమిటెడ్‌, ‌డయాగ్నొస్టిక్‌ ‌లాబొరేటరీ బోయినపల్లి, పంజాగుట్టలోని డాక్టర్‌ ‌రెమెడీస్‌ ‌ల్యాబ్స్ ‌మేడ్చల్‌ ‌లోని పాత్‌ ‌కేర్‌ ‌ల్యాబ్‌లు..లింగంపల్లిలోని అమెరికన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌పాథాలజీ అండ్‌ ‌ల్యాబ్‌ ‌సైన్సెస్‌,‌న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్‌ ‌పాత్లాబ్స్…‌సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ ‌ల్యాబ్‌ ‌మెడిసిన్‌ ‌విభాగం..మేడ్చల్‌, ‌మల్కాజ్గిరిలో బయోగ్నోసిస్‌ ‌టెక్నాలజీస్‌..‌బంజారా హిల్స్‌లో టెనెట్‌ ‌డయాగ్నోస్టిక్స్, ‌మాధాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్‌ ఇం‌డియా లిమిటెడ్‌.. ‌బంజారా హిల్స్‌లోని విరించి హాస్పిటల్‌, ‌సికింద్రాబాద్‌ ‌కృష్ణ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌, ‌లెప్రా సొసైటీ-బ్లూ పీటర్‌ ‌పబ్లిక్‌ ‌హెల్త్ అం‌డ్‌ ‌రీసెర్చ్ ‌సెంటర్‌, ‌చర్లపల్లి, సికింద్రాబాద్‌ ‌లూసిడ్‌ ‌మెడికల్‌ ‌డయాగ్నోస్టిక్స్ ,‌బంజారా హిల్స్‌లోని స్టార్‌ ‌హాస్పిటల్‌లో ల్యాబ్‌.

Leave a Reply