Take a fresh look at your lifestyle.

జిల్లాలో కరోనా కలకలం

ప్రపంచ వ్యాప్తం గా వణికిస్తున్న కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌మహబూబాబాద్‌ ‌జిల్లాను బుధవారం ఒక్క సారే ఉలికిపడేలా చేసిందో విదేశాలలో చదువుకుం టున్న జిల్లాలోని బయ్యా రం మండలకేంద్రానికి చెందిన యువకుడు గతవారం ఇంటికి రావడం ఇంటికివచ్చిన తర్వాత జ్వరం దగ్గుతో బాధపడుతుండగా ప్రయాణ అలసట అనుకోని మామలు వైద్యం చేయించారు.

బుధవారం ఎందుకైనా మంచిదని ఒకసారి ఏరియా ఆసుపత్రిలోని హైస్సాలోషన్‌ ‌సెంటర్లో పరీక్షించగా , కొరోనా లక్షణాలు కనపడటం తో ఎక్కడ వున్నా డాక్టర్లు వెంటనే స్పందించి  హైదరాబాద్‌ ‌లోని హైసొలేషన్‌ ‌సెంటర్‌ ‌కు హుటాహుటిన తరలించడం జరిగిందని ఏరియా ఆసుపత్రి సుపేరెండెంట్‌ ‌డాక్టర్‌ ‌భీం సాగర్‌ ‌తెలియజేశారు.

Leave a Reply

error: Content is protected !!