Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 62 పాజిటివ్‌ ‌కేసులు

జీహెచ్‌ఎం‌సీ పరిధిలోనే 42 మందికి  కొరోనా పాజిటివ్‌ ‌కేసులు…
రంగారెడ్డి జిల్లాలో ఒక్కరికీ..వలస కూలీలు 19 మందికి  పాజిటివ్‌.
ఇవాళ ముగ్గురు  మృతి.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌  ‌కేసులు 1761…
ప్రస్తుతం 670 యాక్టివ్‌ ‌కేసులు..

Leave a Reply