Take a fresh look at your lifestyle.

అ‌గ్రిగోల్డ్ ఆస్తులు దోచుకునేందుకు కుట్ర: జివి

గుంటూరు, అగస్టు 25: అగ్రిగోల్డ్ ఆస్తులు తక్కువ ధరకు దోచుకునేందుకు జగన్‌ ‌కుట్ర పన్నారని నరసరావు పేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ‌విషయంలో వైసీపీ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని ఆంజనేయులు వ్యాఖ్యానిం చారు. బుధవారం డియాతో మాట్లాడుతూ 20 వేల డిపాజిట్‌ల చెల్లింపులకు రెండున్నరేళ్లు పట్టిం దని…

పూర్తి స్థాయి తెల్లింపులకు ఎన్ని సంవత్సరాలు పడుతుందని యెద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా అగ్రిగోల్డ్ ‌బాధితులకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిట్‌ ‌దారులకు ఇస్తుందని తెలిపారు.

Leave a Reply