Take a fresh look at your lifestyle.

వాణిజ్య ప్రకటనలు నిలిపివేయండి ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ లేఖ

కరోనా వైరస్‌ ‌నివారణ చర్యల గురించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆమె చేసిన సూచనలు, సలహాలు ఇచ్చారు. టీవీ, ప్రింట్‌, ఆన్‌లైన్‌లో ప్రభుత్వం ఇస్తున్న వాణిజ్య ప్రకటనలను నిషేధించాలని ఆమె కోరారు. పీఎస్‌యూలపై కూడా రెండేళ్ల నిషేధం విధించాలన్నారు. దాని ద్వారా ఆదా అయ్యే సొమ్మును కోవిడ్‌19 ‌కోసం ఖర్చు చేయాలన్నారు. 20వేల కోట్ల ఖరీదు అయిన సెంట్రల్‌ ‌విస్టా బ్యూటిఫికేషన్‌, ‌కన్‌స్టక్చ్ర ‌ప్రాజెక్టును వెంటనే రద్దు చేసుకోమన్నారు. బడ్జెట్లో 30 శాతం కోత విధించాలన్నారు.

ఉన్నత అధికారుల విదేశీ పర్యటనలు అత్యవసరంగా నిలిపివేయాలన్నారు. పీఎం కేర్స్‌కు వచ్చిన నిధులను తక్షణమే పీఎం నేషనల్‌ ‌రిలీఫ్‌ ‌ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్‌ ‌చేయాలని ప్రధాని మోదీని సోనియా కోరారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy