*స్ఫూర్తి నిలుస్తున్న మీకు కృతజ్ఞతలు…
* జర్నలిస్టులను అభినందిస్తూ.. వారి స్ఫూర్తి కి మంత్రి హరీష్ రావు ట్వీట్…
కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ తెలంగాణ జర్నలిస్టులకు అభినందనలు. ఈ కష్ట కాలంలో వార్తల సేకరణ లో భాగంగా కరోనా భారిన పడి తిరిగి కోలుకుని, తమ ప్లాస్మాలను దానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలుపుతూ.. మరెందరుకో స్ఫూర్తిగా నిలుస్తున్న మీకు కృతజ్ఞతలు…