ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పిందె వేయాల్సిన దశలో పూత రాలిపోతుండటంతో మామిడి రైతు లు ఆడియాసలు ఆశలయ్యాయి. ఈ ఏడాది ఆలస్యంగా జనవరి నెలాఖరు వరకు పూతకు వచ్చిన మామిడి రైతుకు ఆశలు చిగురిం చాయి.పిందె తొడగాల్సిన తరుణంలో పూత రాలటం,వచ్చిన పూత వాతావరణంలో మార్పు లు చోటుచేసుకోవడం, మంచు కురుస్తుండటంతో వచ్చిన పూత అధికశాతం రాలిపోయింది. దీనితో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఈ సమస్య ముఖ్యంగా వేంసూరు, దమ్మపేట, సత్తుపల్లి, పెనుబల్లి అశ్వారావుపేట మండలాల్లో బాగా ఉన్నట్లుతెలుస్తోంది. ఐదు మండలాల్లో వరి తరువాత మామిడి తోటలే ప్రదానమైనవి,ఈ ఐదు మండలాల్లో సుమారు 25హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. గతంలో పూతకు సంబంధంలేకుండామామిడి వ్యాపారులు మామిడి తోటలను కొనుగోలు చేసి సగం మొత్తాన్ని అడ్వా న్స్గా ఇచ్చేవారు. క్రమేణ వాతావరణ పరిస్తితుల్లో వస్తున్న మార్పుల ఫలితంగా మామిడి దిగుబడు లు దెబ్బతింటుండంతో వ్యాపారులు తోటలో కాయలు మాత్రమే కోసి కొనుగోలుకు సిధ్దమవుతు న్నారు. దీంతో రైతాంగం అధికంగా నష్టపోతున్నా రు. గతంలో మాదిరిగా పూత దశలో అంతకు ముందే కొనుగోలు చేస్తే రైతులు పెట్టిన పెట్టు బడులు దక్కే అవకాశం ఉండేది.
సీజన్లో మామి డి పూత కాపు ఎలా ఉన్నా దుక్కిదున్నేం దుకు, ఎరువులకు, పురుగుమందులకు పది నుండి పదిహేను రూపాయలవరకు వ్యయం అవుతుం దని రైతులు పేర్కోంటున్నారు ఇంత పెట్టుబడి పెట్టినా తోటలు సమృద్దిగా కాసి అధిక దిగుబడు లు వస్తేనే పెట్టుబడులు పోను కొంత మిగిలే అవకాశం ఉంటుందని వారు చెపుతున్నారు. కాగా తోటలను కొనుగొలు చేసిన వ్యాపారులు ఇక్కడ నుండి డిల్లీ,అలహాబాద్,మహారాష్ట్రలో