Take a fresh look at your lifestyle.

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : జెసి వేణుగోపాల్‌

Complaints resolved, immediately,JC,prajavani programsవనపర్తి  : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగాసోమవారం నాడు వివిధ ప్రాంతాల నుంచి 65 ఫిర్యాదులను జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వేణుగోపాల్‌  ‌ప్రజావాణిలో ధరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను అందచేయడం తో తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలని పలువురు కోరారు. జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వచ్చిన ఫిర్యాదులను అధికారులు జాప్యం లేకుండా పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా భూసమస్యలు నిరుద్యోగ సమస్యలు, ఫింఛన్ల పై ఎక్కువగా ఫిర్యాదులు తమ ఫిర్యాదులు ప్రజావాణిలో అందజేశారు.

Tags: Complaints resolved, immediately,JC,prajavani programs

Leave a Reply