“ఒక వైపు అన్ని ఆంక్షలను తట్టుకుంటూ, కుటుంబాన్ని నెట్టుకుంటూ, మొండిగా తలెత్తి నడుస్తున్నాడు సామాన్యుడు… తన బతుకీడుస్తూ, కుటుంబ బరువు మోస్తున్నాడు. రోగాలు, రొష్ఠులు ఎదురీది తెల్లవారేసరికి రోడ్డెక్కుతున్నాడు. ఖర్చులు తగ్గించుకుంటూ, సరదాలు కట్టిపెట్టి అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. రేపెలా ఉంటుందో తెలీకున్నా మొండిగా ముందుకెళుతున్నాడు, తను బతకాలి, కుటుంబాన్ని బతికించుకోవాలి.
ఆ పోరులో ముందడుగే… అలవాట్లు మార్చుకున్నాడు, ఆహారం కుదించుకున్నాడు, సుఖాలు సంతోషాలు తగ్గించుకున్నాడు. వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటున్నాడు. కాయ కష్టాన్నే వ్యాయామం చేసుకున్నాడు. అవార్డులంటూ, పురస్కారాలంటూ, ప్రోత్సాహకాలంటూ, బహుమతులంటూ ఉంటే వాటికి అన్నిటికీ అర్హుడు సామాన్యుడే…2020 ప్రజాతంత్ర ‘చెప్పుకోదగ్గ మనిషి ..!”
పూర్తి కథనం ఈ పేపర్ లో .. Click Here To full Article