సోమాజిగూడా యశోద హాస్పిటల్ కు వచ్చిన సీఎం కేసీఆర్ తీవ్ర జ్వరం, జలుబు దగ్గు తో బాధ పడుతూ అన్ని రకాల టెస్ట్ లు నిర్వహిస్తున్న ఆసుపత్రి సిబ్బంది
*టెస్టులు అనంతరం తిరిగి ప్రగతి భవన్ కి చేరుకున్న సీఎం కేసీఆర్*
- సాదారణ జ్వరం గా చెప్పిన వైద్యులు
- విశ్రాంతి తీసుకోవాలని కోరారు