ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇంకా ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సినీ నటుడు, దర్శకులు ఆర్ నారాయణమూర్తి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.