Take a fresh look at your lifestyle.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌తండ్రికి నివాళులర్పించిన కేసీఆర్

రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌తండ్రి నారాయణగౌడ్‌ ‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. బుధవారం జరిగిన దశ దిన కర్మకార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను, ఆయన తల్లిని కేసీఆర్‌ ‌పరామర్శించారు.

cm kcr

ఈసందర్భంగా విచారంలో ఉన్నవారిని ఓదార్చారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు, పార్టీనాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply