Take a fresh look at your lifestyle.

‌ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే పండుగలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు అని తెలిపారు.

అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. కొరోనా మహమ్మారి దృష్ట్యా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ఈ పండుగలని జరుపుకోవాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply