Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌ ‌నూతన సంవత్సర శుభాకాంక్షలు

‌రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని సీఎం ఆకాంక్షించారు.

Leave a Reply