Take a fresh look at your lifestyle.

చిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లోని ఇంట్లో చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి 10 గంటలకు మృతి చెందారు. శనివారం ఉదయం10:30 గంటలకు ముచ్చింతల్ లోని ఆశ్రమంలో అంత్యక్రియలు జరుగుతాయి.

Leave a Reply