Take a fresh look at your lifestyle.

చిల్కూర్ సౌందర్ రాజన్ ‘బి ఎ ఫార్మర్..’ ఛాలెంజ్..!

చిల్కూర్ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు 
సౌందర్ రాజన్ బుధవారం లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా ‘రైతు లాగ ఉండి చూడు .
‘అంటూ సవాల్ విసిరారు. ఆలయ ప్రాంగణం కూతవేటు దూరంలో రైతు చేసిన పనులు చేసి వరి వేసి విత్తనాలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!