Take a fresh look at your lifestyle.

గంగా జమునా తహజీబ్ కు ప్రతీక..!

ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు ..!

హైదరాబాద్,మే 13:పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు   ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్  మాసం శాంతి,ప్రేమ, దయ, సౌభ్రాతృత్వం గుణాలను పంచుతుందని , తెలంగాణలో గంగా  జమునా తహజీబ్ కు రంజాన్ పర్వదినం ప్రతీక అని సిఎం అన్నారు..

మైనార్టీల   సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయనీ , గుణాత్మక ఫలితాల నిస్తున్నాయని సీఎం  కేసీఆర్ తెలిపారు.

Leave a Reply