
- 15 వ ఆర్థిక కమిషన్ కేంద్ర పన్నుల రాష్ట్ర వాటాను 42 శాతం నుండి 41 శాతానికి తగ్గించింది.
- ద్రవ్య లోటు 2019-20లో 3.8%, వచ్చే ఏడాది 2020-21 సంవత్సరానికి 3.5% ఉంటుందని అంచనా.
- రాబడి :. 22.46 లక్షల కోట్లు. ఖర్చు: 30.42 లక్షల కోట్లు
- 0-5 లక్షలు…..5 శాతం
- 5-7.5 లక్షలు….10 శాతం
- 7.5-10 లక్షలు….15 శాతం
- 10-12.5 లక్షలు…20 శాతం
- 12.5-15.0 లక్షలు…25 శాతం
- 15.0 లక్షల పైన….30 శాతం
Tags: Finance Minister Nirmala Sitharaman’s speech, Finance Minister Nirmala Sitharaman’s speech,development rural development