Take a fresh look at your lifestyle.
Browsing Category

వరంగల్

జర్నలిస్టులను కరోన వారియర్స్‌గా గుర్తించాలి

‌పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుండి భద్రతా కల్పించాలనే డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజెయు) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా  వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా కేంద్రం నుండి  హన్మకొండ…

లూ కేఫ్‌ ‌టాయిలెట్లను ప్రారంభించిన చీఫ్‌ ‌విప్‌

‌వరంగల్‌ ‌మహా నగరంలో పలు చోట్ల కార్పొరేట్‌ ‌స్థాయిలో ఏర్పాటు చేసిన లూ కేఫ్‌ ‌టాయిలెట్లను ప్రభుత్వ ఛీఫ్‌ ‌విప్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌, ‌కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హన్మంతు, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పతితో కలిసి శుక్రవారం…

నేరాలను నియంత్రించడంలో సిసి కెమెరాలు కీలకం: సిపి

నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్టులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలకంగా నిలుస్తున్నా యని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో హన్మకొండ పోలీసులు నూతనంగా నెలకొల్పిన సిసి కెమెరాలను బుధవారం సిపి ప్రారంభించారు. శాంతి…

పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దు: కలెక్టర్‌

పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదని కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ‌మినీ సమావేశ మందిరంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మార్కెట్‌ ‌కమిట్‌ ‌చైర్మన్‌, ‌మార్కెట్‌ ‌శాఖ…

సమన్వయంతో పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

పల్లె ప్రగతి కార్యక్రమంలో  ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా పరిషత్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌గండ్ర జ్యోతి తెలిపారు. గురువారం శాయంపేటలోని మార్కండేయ దేవాలయం వద్ద గల ఫంక్షన్‌ ‌హాల్‌లో పల్లె ప్రగతి, ఉపాధి హామీ…

కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన గ్రేస్‌ ‌హోం నిర్వాహకులు

పట్టణాల నుండి పల్లెల కు పాకిన కరోనా, గ్రామాల ప్రశాంతతను చెదరగొడుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ పంచాయితీ పరిదిలోని లక్ష్మిపురం గిరిజన గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకింది. ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో…

29‌న జరిగే మన్యం బంద్‌ను జయప్రదం చేయండి

జి.వో.నం. 3 పునరుద్ధరణ కోసం కేంద్ర  ప్రభు త్వం పార్లమెంటులో చర్చించి రివ్యూ పిటీషన్‌ ‌వేయాలని , జి.వో. నెం.3 కు చట్ట బద్ధత కల్పించి 9 వ షెడ్యూల్‌ ‌లో  చేర్చాలని ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక (జేఏసి)  డిమాండ్‌ ‌చేసింది. పార్లమెంటు , శాసనసభలు…

జెడ్పీ జిపిఎఫ్‌ ‌సమస్యలను వెంటనే పరిష్కరించాలి: డిటిఎఫ్‌

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించి సంవత్సరాలు గడుస్తునందున జడ్‌పి జిపిఎఫ్‌ ‌నిధులు ఆయా జిల్లాల ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలలో వెంటనే పంపిణి చేసి అప్‌డేషన్‌ ‌చేయాలని వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారిని డిటిఎఫ్‌…

కోదండరామ్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వండి రాజకీయ పార్టీలకు టీజేఎస్‌ ‌లేఖలు

నల్గొండ- వరంగల్‌- ‌ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ఆపార్టీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోదండరామ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌,…

వేధింపులకు గురి చేస్తున్న వైద్యున్ని సస్పెండ్‌ ‌చేయాలి

వరంగల్‌ ‌కరీమాబాద్‌ ‌లోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సిఓగా పని చేస్తున్న విజయలక్ష్మి   ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ అరుణచంద్రను సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో   గురువారం…