Take a fresh look at your lifestyle.
Browsing Category

రంగారెడ్డి

దోపిడీలకు పాల్పడిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్..

* రూ.4.50 ల‌క్ష‌ల విలువ  సొత్తు స్వాధీనం రాయదుర్గం పరిధిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్‌ దోపిడీ కేసులో మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన రాయదుర్గంలోని…

రైతు వేదికల నిర్మాణాలతోనే మార్పు

తాండూర్‌, ‌జూలై 7, ప్రజాతంత్ర విలేఖరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేధికలు వ్యవసాయ చరిత్రలో పెను మార్పులకు శ్రీకారం చుట్టయన్నాయని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి పేర్కోన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలంలోని…

భూసార పరీక్షలు నిర్వహించి.. రైతులు తగు పంటలు వేసుకునేలా చేయాలి

వికారాబాద్‌ : ‌జిల్లాలో రైతులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారని, వారికి భూసార పరీక్షలు నిర్వహించి అందుకనుగుణంగా పంటలు వేసుకునేలా మేలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌పౌసమి బసు జిల్లా అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని…

మాస్కులతో వస్తేనే సరుకులు ఇవ్వాలి

వికారాబాద్‌ : ‌ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపులు ఇచ్చిందని ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని జడ్పి చైర్‌ ‌పర్సన్‌ ‌సునీతారెడ్డి సూచించారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్లు మాస్క్‌లు ధరించకుండా వస్తే వారికి సామగ్రి అమ్మరాదని…

అ‌క్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌స్వప్న ఆగ్రహం

తాండూర్‌ : అ‌క్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌తాటికొండ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం పట్టణ ఆదోని వార్డ్ ‌నెంబర్‌ 13 ‌చిలక వాగు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు మేరకు స్పందించిన ఆమె…

కొరోనా నివారణ సిబ్బందికి రక్షణ పరికరాలు, ప్రమాద బీమా వర్తింప చేయాలి.

‌తాండూరు : కొరోనా నివారణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ పరికరాలు, ప్రమాద బీమా వర్తింపు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం దేశ వ్యాప్తంగా సీఐటీయు పిలుపు మేరకు తాండూర్‌ ‌మండలం కేంద్రంలో…

గోడౌన్‌ ‌నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌

‌వికారాబాద్‌ :  ‌రైతులు పండించిన పంటను నిల్వ చేయడానికి కావలసిన గోడౌన్‌లను నిర్మించడానికి స్థలాన్ని గురువారం వికారాబాద్‌ ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌ ‌రెడ్డి, ఎమ్మార్వో, స్థానిక నాయకులు…

పరిగి పోలీసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ జడ్పీటీసీ చంద్రయ్య

పరిగి : కొరోనా నేపథ్యంలో పోలీసుల సేవలు మరువలేనివని మాజీ జడ్పీటిసి చంద్రయ్య అన్నారు. గురువారం పరిగి స్థానిక పోలీస్‌ ‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సొంత డబ్బులతో నిత్యావసర వస్తువులను సర్కిల్‌ ‌కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వికారాబాద్‌ : ‌చెంచు కాలనీలో ప్రజలు మురుగునీరు నిల్వ లేకుండా చూసుకుని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కొరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ ‌పౌసమి బస్సు తెలిపారు. బుధవారం మున్సిపల్‌ ‌పరిధిలోని చెంచు కాలనీలో కలెక్టర్‌ ‌పర్యటించి…

స్వీయనియంత్రణ పాటించల్సిందే ఎస్‌ఐ ‌వెంకటేష

‌కుల్కచర్ల: స్వీయనియంత్రణ పాటించల్సిందేనని ఎస్‌ఐ ‌వెంకటేష్‌ అన్నారు. మండల పరిధిలోని దాస్య నాయక్‌ ‌తండా గ్రామ పంచాయతీలో తన పోలీసు సిబ్బందితో పూణే, బొంబాయి ప్రాంతం నుండి వచ్చిన వలస కూలీలు గ్రామంలో స్వీయనియంత్రణలో ఉంటున్నారా, లేదా అని…