Take a fresh look at your lifestyle.
Browsing Category

నల్లగొండ

ఐకెపి కేంద్రాల్లో వసతులేవి?

మండలంలోని ఐకెపి కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు, సౌకర్యాల్లేకపోవడంతో రైతులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగు తునండటంతో ఆ ఎండలోనే పనులు చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సేద తీరడానికి టెంట్లను సైతం…

ఇం‌కెంతకాలం రైతుల పడిగాపులు?

ధాన్యం కొనుగోలులో ఆలస్యమెందుకో..? గోనెసంచులు సరిపడు రాక ఇబ్బందులు రోజుకు ఒకటి రెండు లారీలు మాత్రమే మిల్లులకు తరలింపు ఆకాల వర్షం వస్తే పరిస్థితేంది? రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఐకేపి కేంద్రానికి తీసుకొస్తే…

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి : సిపిఐ

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సౌకర్యాలు కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. శుక్రవారం మండలంలోని గానుగబండ, గారకుంటతండా,…

అధికారుల కృషి ఫలితమే కొరోన తగ్గుముఖం

ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తుల్లో 13మంది పూర్తిగా కోలుకొని హాస్పిటల్‌ ‌నుండి డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో…

దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

కరోనా విపత్తులో టీఆర్‌ఎస్‌ ‌దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యాక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న బిజెపి బలాన్ని…

త్వరలో కొరోనా రహిత జిల్లాగా సూర్యాపేట : మంత్రి

త్వరలో కరోనా రహిత జిల్లాగా సూర్యాపేట మారనుందని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలో తెల్లరేషన్‌ ‌కార్డు లేక ఇబ్బంది పడుతున్న 600మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 15కిలోల బియ్యం, నిత్యావసర…

ధాన్యం కొనుగోళ్లలో ఉమ్మడి నల్గొండ టాప్‌

‌ధాన్యం కొనుగోల్లో రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అగ్రభాగాన నిలిచిందని గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధు)తో జరిగిన టెలీ కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో దిగుబడి మునుపెన్నడు…

‌ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క

మధిర మండలానికి కరోనా వైరస్‌ ‌ప్రమాదం పొంచి ఉన్నదని నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డ్, ‌ప్రభుత్వాసుపత్రి, టివిఎం…

‘‌పేట’ను వణికిస్తున్న కొరోనా

జిల్లా వ్యాప్తంగా 83కు చేరిన కేసులు జిల్లా కేంద్రంలోనే 55కి చేరువ పలువురు అధికారులపై వేటు.. నూతన అదనపు అధికారుల నియామకం భయాందోళనలతో జిల్లా ప్రజలు జిల్లాలో రోజురోజుకు పదుల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలోనే జిల్లా…

‌ప్రతి క్వింటాల్‌కు ఐదొందల బోనస్‌ ‌ప్రకటించాలి

‌కరోనా పరిస్థితుల దృష్ట ప్రతి క్వింటాల్‌కు 500బోనస్‌ ‌ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎన్‌.‌రామచందర్‌ ‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. కిసాన్‌ ‌మోర్చా ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ను…
error: Content is protected !!