Take a fresh look at your lifestyle.
Browsing Category

నల్లగొండ

కలెక్టరేట్‌ ఎదుట రైతుల ధర్నా

మూసీ వాగులో స్మశాన వాటిక నిర్మాణం సరికాదు సూర్యాపేట, జూలై 7, ప్రజాతంత్ర ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా గ్రామాల్లో నిర్మిస్తున్న స్మశాన వాటికలు, డంపింగ్‌ ‌యార్డు పనులకు అభాసుపాలు అయ్యే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు…

రోడ్డు విస్తరణ పనులు వేగం పెంచాలి: కలెక్టర్‌

‌సూర్యాపేట, ప్రజాతంత్ర ప్రతినిధి): స్థానిక రోడ్డు విస్తరణ పనులు 15రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం పిఎస్‌ ‌రోడ్డులో రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్‌…

ప్రశ్నించే గొంతుక ల పట్ల ప్రభుత్వాలు కక్షపూరిత చర్యలు విడనాడాలి

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు నల్లగొండ: ప్రజాస్వామికవాది ,కవి,ప్రజా గొంతుక వరవరరావు తో పాటు దేశ వ్యాప్తంగా ఆకారణంగా వివిధ జైల్లో నిర్బంధించబడిన ప్రజా ఉద్యమకారులందరిని విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక…

7‌గంటల వరకే మందుల దుకాణాలు

‌ప్రజాతంత్ర ప్రతినిధి):రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌విజృంభిస్తున్న నేపధ్యంలో నేటి నుండి ఉదయం 8గంటల  నుండి సాయంత్రం 7గంటల వరకు మాత్రమే మందుల దుకాణాలు తెరిచి ఉండడం జరుగుతుందని జిల్లా , పట్టణ కెమిస్ట్ అం‌డ్‌ ‌డ్రగ్గిస్ట్, ‌ఫార్మస్యూటికల్‌…

పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో మెరవాలి

సూర్యాపేట, జూన్‌ 27, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో అంతటా హరితహారం కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొని 6వ విడత కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంచాలని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల…

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

సూర్యాపేట, జూన్‌ 26, ‌ప్రజాతంత్ర ప్రతి నిధి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన తెలం గాణకు హరితహారం కార్యక్రమంలో భాగం గా శుక్రవారం జిల్లా కేం ద్రంలోని 22వ వార్డు లో మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మ న్‌ ‌పుట్టా కిషోర్‌కుమార్‌ ‌మొక్కలు నాటారు. ఈ…

జిల్లాను హరితవనంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్‌

సూర్యాపేట, జూన్‌ 26, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాను హరితవనంగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం 6వ విడత హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయం నందు ఆర్డిఓ…

మొక్కలు నాటడమే కాదు సంరక్షణా ముఖ్యమే

రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేట, జూన్‌ 25, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం…

మెగా గ్యాస్‌ ‌పైప్‌ ‌లైన్‌ను నిలిపివేయాలని రాస్తారోకో

వలిగొండ, జేయూఎన్‌17 (‌ప్రజాతంత్ర విలేకరి) మండల పరిధిలోని సుంకిశాల గ్రామం నుండి నూతనంగా వేస్తున్న మెగా గ్యాస్‌ ‌పైప్‌ ‌లైన్‌ ‌ను నిలిపివేయాలని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌నాయకులు…

రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకం

సూర్యాపేట, జూన్‌ 12, ‌ప్రజాత ంత్ర ప్రతినిధి):రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌ ‌నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు…
error: Content is protected !!