Take a fresh look at your lifestyle.
Browsing Category

నల్లగొండ

అం‌టువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు: కలెక్టర్‌

‌సూర్యాపేట, ఆగస్టు 24, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలోని వివిధ సమస్యలపై అర్జిదారులు చేసుకున్న దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో…

ఆటంకాలు లేకుండా రామమందిరం పూర్తి కావాలి : చల్లమల్ల

సూర్యాపేట, ఆగస్టు 5, ప్రజాతంత్ర ప్రతినిధి): అయోధ్యలో రామజన్మభూమి నందు రామమందిర భూమి పూజ బుధవారం జరుగుతున్న నేపధ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 42వ వార్డు రైతు బజార్‌ ‌వద్ద బిజెపి పంచాయతీరాజ్‌ ‌సెల్‌ ‌జిల్లా అధ్యక్షులు, మున్సిపల్‌ ‌మాజీ…

రైతు వేదికలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

‌సూర్యాపేట, జులై 28, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు మద్దతు ధర రావడానికి ఏర్పాటుచేస్తున్న రైతువేదికలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇట్టి తనిఖీలో భాగంగా…

మంత్రి పుట్టిన రోజు సందర్భగా 5లక్షల ఆర్థిక సహాయం చేసిన బొల్లం

సూర్యాపేట(కోదాడ) జులై 24, ప్రజాతంత్ర ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామరావు జన్మదినం సందర్భంగా జిల్లా పరిధిలోని కోదాడ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కేక్‌కట్‌ ‌చేసి, మొక్కను నాటి అనంతరం బాలాజీ…

రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వేయాలి: మంత్రి

సూర్యాపేట, జులై23, ప్రజాతంత్ర ప్రతినిధి): వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పథకాలను రూపొందించారని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం…

నేరాల అదపునకు పోలీస్‌ ‌శాఖ కృషి: ఎస్పి

మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు సూర్యాపేట, జులై23, ప్రజాతంత్ర ప్రతినిధి): నేరాల అదుపునకు పోలీస్‌ ‌సిబ్బంది ఎల్లప్పుడు కృషి చేయాలని జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ ‌కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులతో…

బాధ్యతలు స్వీకరించిన నూతన అదనపు కలెక్టర్‌ (‌లోకల్‌ ‌బాడీస్‌)

‌సూర్యాపేట, జులై 16, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేస్తానని నూతన అదనపు కలెక్టర్‌ (‌లోకల్‌ ‌బాడీస్‌) ‌జి.పద్మజ రాణి అన్నారు. గురువారం బాధ్యతలు…

పల్లె ప్రకృతివనం పనుల్లో వేగంపెంచండి: కలెక్టర్‌

‌సూర్యాపేట, జులై 16, ప్రజాతంత్ర ప్రతినిధి): పల్లెలు పచ్చదనంతో వెలగాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిధిలోని  చివ్వెంల మండలం తిమ్మాపురంలో పల్లెప్రగతివనం పనుల పురోగతిని కలెక్టర్‌ ‌పరిశీలించారు. ఈ…

‌ప్రజలకు సేవ చేసేందుకే పునర్జన్మ ఎత్తివచ్చా

నైతిక విజయం నాదే పోలీసులు చొక్కా లేని టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు సూర్యాపేట, జులై 14, ప్రజాతంత్ర ప్రతినిధి): ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తిరిగి నన్ను పంపించాడని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట…

ఆన్‌లైన్‌ ‌విద్య పేరుతో దోపిడి చేస్తున్న ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు

సూర్యాపేట, జులై9, ప్రజాతంత్ర ప్రతినిధి): కరోనా విపత్తులో ఉపాధి కోల్పోయి రోజు రోజుకు ఆకలిచావులు పెరుగుతున్నటువంటి విపత్కర సమయంలో ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలు దోపిడికి పాల్పడుతున్నాయని తెలంగాణ స్టూడెంట్‌ ‌ఫెడరేషన్‌ ‌టిఎస్‌ఎఫ్‌…
error: Content is protected !!